Amit Shah: మళ్లీ అధికారం మాదే.. ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా
మూడోసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలు బీజేపీకీ 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయన్నారు. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.