Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!
లోక్‌సభ నుంచి 14మంది ఎంపీలు సస్పెండైనట్టు ముందుగా కేంద్రం ప్రకటించింది. అయితే లోక్‌సభకు అసలు హాజరుకాని డీఎంకే ఎంపీ పార్థిబన్ పేరు కూడా లిస్ట్‌లో ఉంది. దీంతో డీఎంకే ఫిర్యాదు చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం ఆయన పేరును లిస్ట్ నుంచి తొలగించింది.