AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా!
ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/harish-rao-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ap-voters-jpg.webp)