Loan App : కరీంనగర్ లో లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలి!
కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా.. శ్రీనివాస్ అనే వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు.