నేషనల్Ayodhya Ram Mandir: అద్వానీ, జోషి..మీరిద్దరు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావొద్దు! బీజేపీ కురవృద్ధులైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పైగా వారిద్దరినీ కార్యక్రమానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ వారికి తెలిపినట్లు సమాచారం. By Bhavana 19 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn