Telangana : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..
వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని కక్ష గట్టిన ప్రియుడు.. అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లిదండ్రులు మృతి చెందగా, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Relationship.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-57-1.jpg)