Liver disease: కాలేయం దెబ్బతినడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. వీటిని విస్మరించకండి!
గోళ్లు త్వరగా పాడైపోయి, విరగడం ప్రారంభిస్తే, కాలేయం దెబ్బతినే లక్షణాలు చర్మంపైనా, కళ్లపైనా కనిపిస్తాయి. చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్ళుతెల్లగా మారడం, నలుపు, గోధుమ రంగు చర్మం, కడుపులో నొప్పి, వాపు, చీలమండలలో వాపు, వాంతులు కాలేయం దెబ్బతినడం లక్షణాలి.