Diabetes in children: పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్‌కు కారణాలు ఇవే..!!
టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలలో కూడా కనిపిస్తుంది. దీని వెనుక ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయి.
టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలలో కూడా కనిపిస్తుంది. దీని వెనుక ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయి.
ఉదయం లేవగానే చాయ్ తాగాల్సిందే. చాయ్ తాగకుంటే ఏ పని చేయాలనిపించదు. కొంతమంది చాయ్ తాగకుంటే ఏదో కోల్పోయమన్న భావనలో ఉంటారు. ఇంకొంతమంది అయితే రోజు నాలుగు ఐదు సార్లు చాయ్ తాగుతుంటారు. ఇలాంటివారు ఒక నెలరోజులపాటు చాయ్ తాగకుండా ఉంటే...ఏమౌతుంది. వారి శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి. టీ తాగకుండా ఒక్కరోజే ఉండలేము..నెలరోజులు ఎలా ఉంటామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.
వేరుశెనగలు ఆరోగ్యకరమైన ఆహారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఎలా తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామో తెలుసుకోవాలి. వేరుశనగల్లో పీచుపదార్థాలు, పిండిపదార్థాలు, ఇవి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మీరు మీ పిల్లలపై చీటికిమాటికి కోప్పడుతున్నారా? వారిని ప్రతివిషయంలోనూ నియంత్రిస్తున్నారా? మీ పిల్లలకు సంబంధించిన ప్రతిచిన్న విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ కూడా మీ పిల్లలపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. ఈ రకమైన తల్లిదండ్రులను హైపర్ పేరెంటింగ్ లేదా హెలికాఫ్టర్ పేరెంటింగ్ అంటారు. దీని వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నేటికాలంలో చాలా మందిని వెన్ను నొప్పి సమస్య వేధిస్తోంది. గంటల తరబడి కూర్చోవడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీంతోపాటు పోషకాహార లోపం కూడా వెన్నునొప్పి కారణం అవుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఈ రకమైన ఆహారాన్ని తినడం ద్వారా వెన్నునొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మధుమేహం అలుపెరగని కణుపులా అంటుకుంటుంది. ఒకసారి సోకిందంటే వదిలేసే వ్యాధి కాదు. నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ పలకరిస్తోంది. దేశంలో రోజు రోజుకు మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సోకినవారు దీనిని కంట్రోలో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే. ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
వర్షాకాలంలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక ఆహారపు అలవాట్ల గురించి పలు సూచనలు పొందుతాము. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు వైద్యులు. ఈ కూరగాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో వంకాయ ఒకటి. వర్షాకాలంలో వంకాయ తింటే ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో వంకాయను ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటికాలంలో చాలామందికి చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మన జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి. వీటి వల్ల యవ్వనం మెల్లగా కనుమరుగవుతోంది. అందమైన శరీర చర్మాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎలాంటి ఆహారాన్ని మన డైట్లో చేర్చుకుంటే చర్మం మెరిసిపోయేలా చేస్తాయో చూద్దాం.
ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు.