Health Tips : ఈ 5 ఆహార పదార్థాలు మీకు శత్రువులు..ఎందుకో తెలుసా?
నేటికాలంలో ప్రతిఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అధికబీపీ, షుగర్, ఊబకాయం, వంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. అయితే మీరు తీసుకునే కొన్ని పదార్థాలు మీకు శత్రువు అని తెలుసా? వీటిని తినడం వల్ల రక్తపోటు సమస్య మీ గుండెకు చాలా ప్రమాదకరమని రుజువయ్యింది. అదనపు ఉప్పు, అదనపు చక్కెర, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి శత్రువు లాంటివి.