Health Tips : రోజూ కనీసం 6 గంటలు కూర్చునే పనిచేస్తారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే..!!
రోజుకు 6 గంటలు కూర్చుని పనిచేస్తే మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్లే. గుండెజబ్బులు, ఉబకాయం, మానసిక ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఎన్నో వ్యాధుల బారిన పడటం ఖాయమంటున్నారు.