Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత ఏంటి..ఈ ఏడాది షష్టి ఎప్పుడు వచ్చింది!
పరమేశ్వరుని రెండో కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకు కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అలాగే మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. మార్గశిర మాసంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టిగా ప్రజలు జరుపుకుంటారు.