Health Tips: తిన్న తరువాత కడుపులో నొప్పిగా అనిపిస్తుందా..అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు జాగ్రత్త!
కొందరికీ ఆహారం తిన్న వెంటనే కడుపు నొప్పి, తిమ్మిరి మొదలవుతుంది. చాలాసార్లు చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ సమస్య మామూలుది కాదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.