Health Tips: గ్యాస్, కడుపు నొప్పి, అజీర్తితో బాధపడుతున్నారా.. ఎలా పరిష్కరించాలంటే!
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని వ్యక్తులు వాంతులు, విరేచనాలు, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు.ఈ సమస్యల వల్ల కడుపులోని బ్యాక్టీరియా సమతుల్యత కూడా దెబ్బతింటుంది.