Andhra Pradesh : టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు?
ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అవనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీనికి నిదర్శనమే అతను డిల్లీలో చంద్రబాబును కలవడం అని చెబుతున్నారు. నరసారావు పేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయాలని భావిస్తున్నారు.