Lavanya Tripathi : తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందిగా!
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా లావణ్య ఓ చిన్న పిల్లాడితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె తల్లి కాబోతుందని, ఇదే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_library/vi/WKnptyBbSVA/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T110019.119.jpg)