ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయ్యారా? బాధపడొద్దు..ఇలా చేయండి..!!
గడువులోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయలేదా? డోంట్ వర్రీ...డిసెంబర్ 31 వరకు పెనాల్టీ చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. మీకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. గడువుకు మించి ఐటీఆర్‌ను సమర్పించడం సాధ్యమవుతుంది. అయితే జరిమానాలు, పరిమితులు ఉన్నాయి.