అసెస్మెంట్ ఇయర్ 2023–2024 కోసం, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సమర్పించడానికి గడువు జూలై 31, 2023. ఈ సంవత్సరం 6.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఫారమ్‌లు దాఖలు చేసినప్పటికీ… చాలా మంది అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయలేకపోవచ్చు. అలాని మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. మీకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. గడువుకు మించి ఐటీఆర్‌ను సమర్పించడం సాధ్యమవుతుంది. అయితే జరిమానాలు, పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని 234 ఎఫ్ సెక్షన్ ప్రకారం పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. గతేడాది ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.50కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
పూర్తిగా చదవండి..ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయ్యారా? బాధపడొద్దు..ఇలా చేయండి..!!
గడువులోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయలేదా? డోంట్ వర్రీ...డిసెంబర్ 31 వరకు పెనాల్టీ చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. మీకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. గడువుకు మించి ఐటీఆర్‌ను సమర్పించడం సాధ్యమవుతుంది. అయితే జరిమానాలు, పరిమితులు ఉన్నాయి.
Translate this News: