Indigo Flight : ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఫ్లైట్.. 2 నిమిషాల ఫ్యూయల్ ఉందనగా ల్యాండింగ్
మూడు రోజుల క్రితం అయోధ్య నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకపక్క వాతావరణం బాగోలేక,మరోపక్క ఫ్యూయల్ అయిపోయి..ఇంక రెండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వకపోతే మటాష్ అన్న పరిస్థితుల్లో విమానం ల్యాండ్ అయింది.