తెలంగాణTG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో! తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రాంతాలవారిగా భూముల విలువను 100 నుంచి 400 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది. By srinivas 31 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn