Maldives Ministers suspended:మోడీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్
ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా దుమారం లేపుతున్నాయి. భారతదేశంలో దాదాపు అందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాట్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది ఆ దేశ ప్రభుత్వం.