Vishwak Sen: విశ్వక్ సేన్ సినిమాకు అరుదైన గౌరవం..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్ 2025కు ఈ చిత్రం ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘గామి’ని ప్రదర్శించనున్నారు. ఈ వేడుక ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరుగుతుంది.