Bandla Ganesh: నోటి దూల తగ్గించుకో పృథ్వి.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!
‘లైలా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వి వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించాడు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదని తెలిపాడు. నటించిన వారి నోటిదూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమైన విషయమని పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2025/02/10/jnTtik6xJR7tms0C3uFq.jpg)
/rtv/media/media_files/2025/02/10/NwhqpNcOd3dYeEgnDnV5.jpg)