వర్షిణిని ఎలా ట్రాప్ చేశాడంటే.. | Transgenders Revealed shocking Facts How Aghori Trapped Varshini
కేదార్నాథ్లో ఉన్న అఘోరీ, శ్రీ వర్షిణిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరికోసం పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అఘోరీ, శ్రీ వర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది.