UK Election Results : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.