Latest News In Teluguపార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. By Manogna alamuru 21 Sep 2023 15:56 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn