Kurnool Student Nirmala: బాల్య వివాహాన్ని ఎదిరించి..ఇంటర్ టాపర్ గా నిలిచి..నిర్మల సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.!
ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని అత్యధిక మార్కులతో రాణించింది. కేజీబీవీలో చదువుతున్న నిర్మల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించింది. బాల్య వివాహాన్ని ఎదిరించి..ఇంటర్ టాపర్ గా నిలిచిన నిర్మల సక్సెస్ స్టోరీ మనందరం చదవాల్సిందే.