Ap News: శ్రీశైలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/06/26/travel-bus-accident-at-kurnool-domalapenta-2025-06-26-09-25-19.jpeg)