Bus Fire Accident : పాపం..దీపావళి పండక్కి వచ్చి వెళుతుండగా బస్సులోనే కాలి బుడిదై!
మృతుల్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము అనే వ్యక్తి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి దీపావళి పండక్కి వచ్చిన రాము తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కన్న కొడుకు ఇక లేడనే వార్త తెలియగానే అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
/rtv/media/media_files/2025/10/24/sangareddy-2025-10-24-10-37-10.jpg)