Latest News In TeluguManipur: మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి మణిపూర్‌లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు. By Manogna alamuru 07 Sep 2024 23:25 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn