MLA KTR: త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని రేవంత్ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు.