KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఎక్స్(ట్విటర్) వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KTR-KCR-jpg.webp)