CM Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం
రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రేపు విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.