Krishna Mukunda Murari: ముకుందా మురారి పెళ్లి ఏర్పాట్లు..కృష్ణ ఏం చేయనుంది?
ఆర్టిస్ట్ శ్రీధర్ ను హత్య చేసింది దేవ్ అని మురారి, కృష్ణ నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. మరోవైపు, అత్త భవాని ముకుందా మూరారికి పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది. మరి పెళ్లి జరగకుండా కృష్ణ ఏం చేయనుంది? ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎపిసోడ్ జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kmm-21-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kmm-5-jpg.webp)