Krishna Mukunda Murari: కృష్ణ, మురారిలకు ఆదర్శ్ ట్విస్ట్.. ముకుంద ప్లాన్ ఫలించనుందా..?
ఆదర్శ్ మాటలకు బాధపడిన కృష్ణ, మురారిలు ఇంటి బయటకు వెళ్లిపోతుంటారు. కానీ ఆదర్శ్ వాళ్ళను వెళ్లకుండా ఆపేసి అందరికీ షాకిస్తాడు. మరో వైపు ముకుంద ఎలాగైనా ఆదర్శ్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది.