Krishna Mukunda Murari Serial: అత్తింట్లో కృష్ణ సందడి..నటిస్తోన్న ముకుంద..!
కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కృష్ణ ఏ తప్పు చేయలేదని తేలడంతో తనని ఇంట్లోకి రానిచ్చేందుకు భవానీ పర్మిషన్ ఇస్తుంది. దీంతో కృష్ణ అందరిని హగ్ చేసుకుని సందడి చేస్తోంది. మరోవైపు ముకుంద ఏమో తను పూర్తిగా మారిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది.