Krishna Mukunda Murari: ప్రియుడి కోసం..భర్తతో శోభనం క్యాన్సిల్.. మరో కొత్త నాటకం మొదలు పెట్టిన ముకుంద
మురారినే ప్రేమిస్తున్న ముకుంద.. భర్తతో శోభనం క్యాన్సిల్ చేయడానికి కాలికి దెబ్బ తగిలినట్లు నటిస్తుంది. భార్య నిజంగానే గాయపడిందని నమ్మిన ఆదర్శ్.. టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.