కళ్లు నెత్తికి ఎక్కి అలా! | Social Activist Krishna Kumari On Alekhya Chitti Pickles Issue | RTV
సిక్కిం సీఎం భార్య, నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.