Padi Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరో షాక్
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయనపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఏసీపీపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.