TS Politics: కోమటిరెడ్డి సీఎం.. ఉత్తమ్ సంచలన కామెంట్స్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. వరుసగా కోమటిరెడ్డిపై ఈ పొగడ్తలు ఏంటన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.