Komatireddy Vs KTR: కేటీఆర్ ఓ బచ్చా.. నా కాలి గోటికి కూడా సరిపోడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తన గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు కూడా లేదని.. కేటీఆర్ ఓ బచ్చా అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. అధికారంలో ఉన్న సమయంలో నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ఫైర్ అయ్యారు.