ఆంధ్రప్రదేశ్YCP MLA: జగన్ నన్ను గుర్తించకపోవడం దురదృష్టం.! పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 28 Dec 2023 23:58 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn