Suriya : 'తంగలాన్' భారీ విజయం సాధిస్తుంది.. విక్రమ్ సినిమాపై సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్!
చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' మూవీ ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరో సూర్య మూవీ టీమ్ కు బెస్ట్ విషెష్ తెలిపారు.'ఈ విజయం భారీ స్థాయిలో ఉండబోతుంది' అంటూ ట్వీట్ చేశారు. దీంతో సూర్య చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
/rtv/media/media_files/2024/10/23/gJvqfCcsamhcRaIjCIfD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-8.jpg)