Dhanush : మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్న ధనుష్.. ఈసారి అతిపెద్ద ఫ్రాంచైజీలో!
కోలీవుడ్ స్టార్ ధనుష్ తాజాగా మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు. హాలీవుడ్‌లోని అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటైన అవెంజర్స్‌లో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఐరన్ మ్యాన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ యాక్టర్ రోబర్ట్ డౌనీ జూనియర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/93026454.webp)