Ajith Kumar : 'KGF' యూనివర్స్ లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ నీల్ తో ఏకంగా రెండు సినిమాలు?
‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో కోలీవుడ్ స్టార్ అజిత్ రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకటి ‘కేజీయఫ్’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతుంది.
/rtv/media/media_library/vi/AK-vvBz4-Ds/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-6.jpg)