Budameru to Kolleru: ఏపీకి మరో ముప్పు.. బుడమేరు ఇప్పుడు కొల్లేరు కొంప ముంచుతుందా?
బుడమేరు నుంచి వరద నీరు ఇప్పుడు కొల్లేరువైపు వెళుతోంది. ఇప్పటికే కొల్లేరుకు వెళ్లే రహదారుల పై నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ తరువాత బుడమేరు కొల్లేరు ప్రాంతాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/kolleru.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Budameru-to-Kolleru.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/boat-jpg.webp)