ఆర్జీవీ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాస్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వర్మ
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై ఘాటుగానే స్పందించిన ఆర్జీవీ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.