Telangana Elections 2023 : కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!!
నేడు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగసభకు గెస్టుగా వస్తున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యింది. చివరి క్షణంలో ప్రియాంక టూర్ రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రియాంక స్థానంలో సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.