Happy Birthday Virat Kohli: 35 ఏట అడుగుపెట్టిన విరాట్ కొహ్లీ.. అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తన 35వ ఏట అడుగుపెట్టారు. ఇప్పటికే క్రికెట్ అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ బర్త్ డే రావడంపై అతడి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.