Kadapa : పెళ్లి మండపంలో గొడవ!
కడప అప్పాయపల్లి సీఎస్‌ఐ చర్చి వద్ద గురువారం జరిగిన పెళ్లి వేడుకల్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కృష్ణయ్య ఏసన్న అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన వీరి మధ్య మాటా మాటా పెరిగి ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)