Ajinkya Rahane : హాట్సాఫ్ రహానే.. అవమానించినోళ్ల నోళ్లు మూయించాడు!
RCBతో జరుగుతోన్న మ్యాచ్ లో అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానేను ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది.